
ManaTDP App - Official
20.4K subscribers
About ManaTDP App - Official
మనటీడీపీ, తెలుగుదేశం పార్టీ అధికారిక మొబైల్ అప్లికేషన్ యాప్. పార్టీ గురించి తాజా వార్తలు మరియు అప్‌డేట్‌లను పొందడానికి మొబైల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి. To install: https://bit.ly/3LmsVvv
Similar Channels
Swipe to see more
Posts

జగన్ రెడ్డి, మిథున్ రెడ్డిలతో సన్నిహిత సంబంధాలు కలిగిన భార్యా భర్తలు అనంతపురం, కడప జిల్లాల్లో మోసాలు చేసారు. వైసీపీ నేతల అండదండలతో బాధితులను బెదిరించి కేసులు లేకుండా చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఆ మోసకారుల పై కేసులు పెట్టి అరెస్టు చేసింది. #YCPScams #PsychoFekuJagan #AndhraPradesh


మీది నాది రాజకీయ అనుబంధం కాదు.. కుటుంబ సభ్యుల అనుబంధం. #CbnInVizag #CBNWithCadre #ChandrababuNaidu #AndhraPradesh

45 ఏళ్ళు రాజకీయ నాయకులతో పోరాటం చేశా, ఈ రోజు రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థులతో పోరాటం చేస్తున్నా..వారి ముసుగు తీసి ప్రజల ముందు పెడతా. #CBNinVizag #CBNWithCadre #ChandrababuNaidu #AndhraPradesh

ఎదురొస్తే తొక్కుతావా ? ఎవరిని తొక్కుతావ్ ? రౌడీయిజం చేస్తాం అంటే చూస్తూ ఉంటాను అనుకున్నావా ? ఇక్కడ ఉన్నది CBN, గుర్తు పెట్టుకో @ysjagan #CBNinVizag #CBNWithCadre #ChandrababuNaidu #AndhraPradesh

సర్వేపల్లి రాధాకృష్ణన్ పాఠశాల కిట్ అందుకున్న విద్యార్థుల ముఖాల్లో ఆనందం చూడండి. పాఠ్యపుస్తకాలు, వర్క్, నోటు పుస్తకాలు, యూనిఫాం, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్సులతో సహా రూ. 2,279 విలువైన కిట్ ను అందుకుని నాణ్యత బాగుందంటూ సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇందంతా మంత్రి లోకేష్ గారి సంకల్పానికి నిదర్శనం. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh

- 5 లక్షల మంది యోగాసనాలతో వరల్డ్ రికార్డు సృష్టిద్దాం రండి.. క్షేత్రస్థాయిలో యోగా డే సన్నద్ధతను సమీక్షించిన సీఎం చంద్రబాబు. - ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి ..పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు. - "యోగా డే" కు హాజరయ్యే ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక సంరక్షకుడిని నియమించాలి.. అధికారులకు సూచించిన ఐటీ , విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. - సత్యమేవ జయతే సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేస్తున్న పార్టీ టీడీపీ..తనపై గత వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులపై స్పందించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు . - "తల్లికి వందనం" పథకం వలన మైనారిటీలకు 54% అదనపు లబ్ది.. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bit.ly/3FZI5Yk #TeluguDesamEpaper #ChaitanyaRathamEPaper


'తల్లికి వందనం' పిల్లల చదువులకు ఇం'ధనం'గా ఉపయోగపడటంతో తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. #HappyMothersInAP #TallikiVandanam #PromiseDelivered #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh

బ్యాంకుల దగ్గర జాతరలు డబ్బులు తీసుకునే స్లిప్పుల్లోకి తొంగి చూస్తూ, "మీకు ఒకరేనా? ఇద్దరా? ముగ్గురా? నలుగురా? అమ్మో, మీకు ఐదుగురా?" అని కేషియర్లు ఆరా తీస్తుంటే... "అవునండి, నా పిల్లలు బాగా చదువుకుంటారు, ఇక మాకు చదువుల కష్టాలు లేవు" అని మొట్టమొదటిసారిగా గర్వంగా, ఆనందంతో చెప్పుకున్న తల్లుల మాటలు. "ఇంకేం అక్కా, మీకు రూ. 13,000, మీకు రూ. 26,000, మీకు రూ. 39,000, మీకు రూ. 52,000, మీకు రూ. 65,000" అంటూ డబ్బులు చేతికి అందిస్తుంటే... "బాబు బంగారం, సరిగ్గా టయానికి మా కష్టాలు తీర్చాడు సారూ!" అని మనస్ఫూర్తిగా చెప్పే కృతజ్ఞతలు. ఆ జాతర మధ్యలో, సెల్ ఫోన్లలో అరుస్తూ.. "డబ్బులు పడ్డాయ్ రోయ్!", "తల్లికి వందనం" డబ్బులు డ్రా చేసుకోవడానికి తండోపతండాలుగా తరలివచ్చిన తల్లుల గుంపు మధ్య చిక్కుకుపోయాం" అంటూ సరదాగా పంచుకుంటున్న అనుభవాలు. ఉబ్బరానికి ఈనో ప్యాకెట్ 10 అంటే ఎలా.. మాకు వచ్చేది 5 అని దగ్గర దుకాణాల దగ్గర ముచ్చట్లు. సందడే సందడిగా మారిపోయింది యావత్తు రాష్ట్ర వాతావరణం.


విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగుబాట చూపిన సర్వేపల్లి రాధాక్రిష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పాఠశాల ప్రారంభం రోజుకే పంపిణీని పూర్తి చేశారు. నాణ్యమైన, ఆకర్షణీయమైన, రాజకీయ రంగుల్లేని పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు అందుకున్న విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh


ఈనెల 21వ తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ" యోగాడే"ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు గారు. #Yogandhra #InternationalYogaDay #ChandrababuNaidu #AndhraPradesh