ManaTDP App - Official
ManaTDP App - Official
February 4, 2025 at 08:21 AM
పోలవరం అన్న మాట వింటేనే కలవర పడిపోయారు గత పాలకులు. ఒక మంత్రి అసెంబ్లీలో ఎబ్బెట్టుగా సినిమా డైలాగులు చెబితే... ఇంకో మంత్రి ఆ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తి కాదు అని తేల్చేసారు. చిత్తశుద్ధి లేకపోయినా, చేతకాకపోయినా ఇలాగే ఉంటాయి మాటలు. మరి అదే పోలవరం నిర్మాణం ఇప్పుడెలా ముందుకు కదిలింది అంటే చంద్రబాబు గారి సంకల్పం, సామర్థ్యం వల్ల. #aphealing #కోలుకుంటున్న_ఆంధ్రప్రదేశ్ #polavaramproject #chandrababunaidu #idhimanchiprabhutvam #andhrapradesh
👍 ❤️ 🙏 ✌️ 27

Comments