ManaTDP App - Official
ManaTDP App - Official
February 4, 2025 at 09:55 AM
మా గీత కార్మికులని ఆర్ధికంగా పైకి తీసుకురావడానికి, చంద్రబాబు గారు మాకు రిజర్వేషన్ ఇస్తే, నీకు నొప్పేంటి జగన్ ? నీ వ్యాపారానికి, మా బీసీలు పోటీ అవుతారని, మా పొట్ట కొడుతూ కోర్టుకు వెళ్తావా ? నా బీసీలు అన్నావ్, మా గౌడు బిడ్డని తగలబెట్టించినా, మీలో ఒక్కరు మాట్లాడలేదు. ఇప్పుడు మాకు చంద్రబాబు మంచి చేస్తుంటే, దాన్ని కూడా లాగేస్తావా ? #bcdrohijagan #ycpantibc #andhrapradesh
👍 🙏 ✌️ ❤️ 20

Comments