ManaTDP App - Official
ManaTDP App - Official
February 4, 2025 at 02:15 PM
వాట్సాప్ గవర్నెన్స్‌తో ప్రజలకు పౌర సేవలు అన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ఇప్పుడు సర్టిఫికెట్ కావాలంటే కార్యాలయాలు చుట్టూ తిరగక్కర్లేదు. బిల్లులు చెల్లించాలంటే జస్ట్ 9552300009 నెంబరుకు వాట్సాప్‌లో Hi అని మెసేజ్ పెడితే చాలు. #whatsappgovernance #whatsappgovernanceinap #naralokesh #manamitra #andhrapradesh
👍 🙏 ❤️ ✌️ 32

Comments