ManaTDP App - Official
ManaTDP App - Official
February 5, 2025 at 02:24 AM
- సరికొత్త విధానాలతో ప్రభుత్వ ఆదాయం పెంచండి.. అధికారులకు సీఎం చంద్రబాబు నిర్దేశం. - విశాఖలో డేటా సిటీ ఏర్పాటు కు సహకరించండి.. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కు ఐటి,విద్యాశాఖ మంత్రి లోకేష్ విజ్ఞప్తి. - పేదరిక నిర్మూలన కోసం పీ-4 విధానాన్ని ఉగాది నుంచి ప్రారంభిస్తాం ..సీఎం చంద్రబాబు. - సమష్టి కృషితో రాష్ట్రానికి మేలు ..కేంద్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు , బీజేపీ నేతలతో విద్య,ఐటీ శాఖా మంత్రి లోకేష్. - కేంద్రం సహకారంతో 3 ఏళ్లలో ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్.. వైద్య ,ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bit.ly/4jNddt2 #telugudesamepaper #chaitanyarathamepaper
👍 🙏 ❤️ ✌️ 25

Comments