
ManaTDP App - Official
February 5, 2025 at 07:58 AM
దీపం-2 పథకం కింద లబ్దిదారులు మార్చి 31, 2025 లోపు ఎప్పుడైనా సిలిండర్ ను బుక్ చేసుకుని మొదటి ఉచిత సిలిండర్ ను పొందవచ్చు. మొత్తం 1 కోటి 55 లక్షల లబ్ధిదారులలో ఇప్పటి వరకు 91,36,235 మంది సిలిండర్లు బుక్ చేసుకోగా 86,60,522 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 687.38 కోట్ల సబ్సిడీ మొత్తం జమ అయ్యింది. ప్రభుత్వం రూ 691.54 కోట్లను సబ్సిడీ కోసం విడుదల చేసింది.
#deepam2inap
#3freegascylindersinap
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#andhrapradesh
👍
🙏
❤️
✌️
29