ManaTDP App - Official
ManaTDP App - Official
February 5, 2025 at 11:49 AM
జగన్‌ పాలనలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో వైఎస్సార్సీపీ సర్కార్, పార్టీలో నంబర్‌-2గా చలామణీ అయిన పెద్ది రెడ్డి కుమారుడిదే ప్రధాన పాత్ర అని సీఐడీ దర్యాప్తులో తేలింది. జె టాక్స్ ని వసూలు చేసి తాడేపల్లి బిగ్‌బాస్‌కు చేర్చటంలో ఇతనిదే కీలక పాత్ర. ఇంతకూ ఎవరా బిగ్ బాస్? జవాబు చెప్పగలవా జగన్? #psychofekujagan #endofycp #andhrapradesh
👍 ❤️ 🙏 ✌️ 24

Comments