
ManaTDP App - Official
February 6, 2025 at 10:56 AM
ప్రతి ఇంటిలో ఇప్పుడు ప్రభుత్వం ఉంది. వాట్సాప్ ఉంటే మీ చేతిలో పాలన కూడా ఉంటుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మొదటి దశగా 161 పౌర సేవలు 'మనమిత్ర' పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. మీకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కావాలా? బస్ టికెట్ బుక్ చేయాలా? కరెంట్ బిల్ కట్టాలా? ఆలయాల దర్శనం, వసతి స్లాట్ కావాలా? అయితే మీరు వెంటనే వాట్సాప్లో 95523 00009 నెంబర్కి Hi అని మెసేజ్ పెట్టండి.. మీకు కావాల్సిన సేవలను పొందండి.
#whatsappgovernance
#whatsappgovernanceinap
#idhimanchiprabhutvam
#naralokesh
#manamitra
#andhrapradesh
👍
❤️
🙏
✌️
💛
22