ManaTDP App - Official
ManaTDP App - Official
February 6, 2025 at 01:51 PM
అధికారం అంటే అనుభవించేది కాదు సేవ చేసే అవకాశం అన్న భావనతో ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారికి ఏ కష్టం వచ్చినా ఆత్మబంధువులా నేనున్నా అంటూ ఆదుకుంటున్నారు. కష్టం చెప్పుకుంటే చాలు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తున్నారు. అలా ఇప్పటివరకు 11,626 మందికి రూ.157 కోట్లకు మించి ఆర్థిక సాయం చేసారు. #idhimanchiprabhutvam #chandrababunaidu #andhrapradesh
👍 🙏 ❤️ 👎 29

Comments