ManaTDP App - Official
February 6, 2025 at 03:39 PM
వెనుకబడిన వర్గాల మహిళలకు మేలు జరిగేలా ఎంఎస్ఎంఈ, ఫుడ్‌ప్రాసెసింగ్, ఈవీ పాలసీల్లో సవరణలు చేస్తూ ఏపీ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు విద్యుత్ సహా పలు విభాగాల్లో మహిళలకు ప్రత్యేక రాయితీలు, అదనపు ప్రోత్సాహకాలు కల్పిస్తూ పాలసీలను సవరించారు.
#apcabinet
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#andhrapradesh
👍
❤️
🙏
💛
19