ManaTDP App - Official
ManaTDP App - Official
February 6, 2025 at 04:49 PM
రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న దృష్ట్యా ఏపీ మంత్రివర్గ సమావేశంలో కొన్ని పారిశ్రామిక అనుకూల నిర్ణయాలను తీసుకున్నారు. కోరమాండల్ ఫెర్టిలైజర్స్ కోరినట్లు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. అలాగే ఎలీప్‌కు అనకాపల్లి జిల్లాలో 31 ఎకరాల భూమిని కేటాయించారు. #apcabinet #idhimanchiprabhutvam #chandrababunaidu #andhrapradesh
👍 🙏 ❤️ ✌️ 24

Comments