ManaTDP App - Official
ManaTDP App - Official
February 7, 2025 at 06:37 AM
వాట్సాప్ గవర్నెన్స్ లో మరో ముందడుగు. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈసారి వాట్సాప్ లోనే హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు. bie.ap.gov.in వెబ్‌సైట్ తో పాటుగా, మన మిత్ర, ఏపి ప్రభుత్వ వాట్సాప్ సేవ 9552300009 నెంబర్ ఇలా వివిధ మార్గాల్లో హాల్ టిక్కెట్ పొందవచ్చు. #whatsappgovernance #whatsappgovernanceinap #idhimanchiprabhutvam #naralokesh #manamitra #andhrapradesh
👍 ❤️ 🙏 24

Comments