ManaTDP App - Official
February 7, 2025 at 08:27 AM
గుండెపోటుకు గురైన పేషంట్ ను పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపు... అతని ప్రాణం నిలిపేందుకు మొదటి గంట లోపే 'టెనెక్టెప్లేస్' అనే ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇది రూ.40 నుంచి 45 వేలు ఉంటుంది. పేదలకు అప్పటికప్పుడు ఇంత మొత్తం సమకూర్చుకోవడం అసాధ్యం. అందుకని ప్రభుత్వం ఈ ఇంజక్షన్ ను ఉచితంగా ఇస్తుంది.
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#andhrapradesh
👍
❤️
🙏
40