
ManaTDP App - Official
February 7, 2025 at 12:50 PM
బర్త్ సర్టిఫికెట్ కావాలంటే, ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టకుండా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సులువుగా పొందవచ్చు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చౌరవతో 'మన మిత్ర' పేరుతో అందుబాటులోకి వచ్చిన 9552300009 నెంబర్కి Hi అని మెసేజ్ పెడితే క్షణాల్లో బర్త్ సర్టిఫికేట్ పొందవచ్చు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మొదటి దశలో 161 పౌర సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
#whatsappgovernance
#whatsappgovernanceinap
#idhimanchiprabhutvam
#naralokesh
#manamitra
#andhrapradesh
👍
❤️
🙏
28