ManaTDP App - Official
ManaTDP App - Official
February 10, 2025 at 01:41 PM
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడలేదని అబద్ధాలు చెప్పిన జగన్! నెయ్యి కేజీకి రూ. 580 నష్టానికి, టెండర్ దక్కించుకున్న డెయిరీ కాకుండా వేరే డెయిరీ నుంచి వేల కిలోమీటర్లు రవాణా చేసి ఎందుకు తెప్పించారు? ఇన్ని అవకతవకలకు ఎవరికోసం పాల్పడ్డారు? భక్తుల మనోభావాలు దెబ్బతీసి నెయ్యి కల్తీ చేసిన మీ ముఠాలో నలుగురు అరెస్టయి రిమాండ్‌కి చేరారు. కల్తీ నెయ్యి మాఫియా తీగ సీబీఐ లాగితే తాడేపల్లి ప్యాలెస్ కూసాలు కదులుతున్నాయి. ఎందుకంటారు జగన్? #tirupatiladduarrests #neepaapampandindijagan #ycpanimalfatintirumalaladdu #tirumala #tirumalaladdu #andhrapradesh
👍 🙏 ❤️ 19

Comments