
ManaTDP App - Official
February 11, 2025 at 02:48 PM
ఈరోజు జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో భాగంగా రాష్ట్ర ఐటీ శాఖామంత్రి వాట్సాప్ గవర్నెన్స్ గురించి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు వాట్సాప్‌లోనే అన్ని ధృవపత్రాలు అందిస్తామని... అందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలు వాట్సాప్ గవర్నెన్స్‌లో ఇంటిగ్రేటెడ్ కావాలని ఆయన కోరారు. తమ శాఖల సమాచారాన్ని ఆర్టీజీఎస్‌లోని డేటా లేక్‌కు అనుసంధానం చేసి సహకరించాలని కోరారు.
#whatsappgovernance
#whatsappgovernanceinap
#idhimanchiprabhutvam
#naralokesh
#manamitra
#andhrapradesh
👍
🙏
❤️
😂
✌️
🎉
26