
ManaTDP App - Official
February 11, 2025 at 06:04 PM
జనం సొమ్ము దోపిడీ కోసం వారి ప్రాణాలతో చెలగాటమాడే మద్యం పాలసీ జగన్ అమలు చేశాడు. తాగే వారి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన మద్యం, తక్కువ ధరలో అందిస్తూ, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే మద్యం విధానం చంద్రబాబు గారు అమలు చేస్తున్నారు.
#psychofekujagan
#fekujagan
#endofycp
#andhrapradesh
👍
❤️
🙏
34