ManaTDP App - Official
ManaTDP App - Official
February 12, 2025 at 07:08 AM
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా, మొవ్వ మండలం లోని భట్లపెనుమర్రు గ్రామంలో పుట్టారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా వైసీపీ హయాంలో ఈ ఊరిని సందర్శించడానికి వచ్చిన వాళ్ళు రోడ్డు గురించి చెప్పినా జగన్ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక బాగుపడిన రోడ్డు చూసి ఊరి ప్రజలు సంతోషిస్తున్నారు #potholefreeroadsinap #idhimanchiprabhutvam #chandrababunaidu #andhrapradesh
👍 🙏 ❤️ 😂 29

Comments