ManaTDP App - Official
ManaTDP App - Official
February 12, 2025 at 08:45 AM
రాయలసీమలో పారిశ్రామిక అనుకూల వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోన్న చంద్రబాబుగారు, లోకేష్ గార్ల కృషి ఫలితంగా... బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా-2025 వేదికగా సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, HFCL, మీడియా మ్యాట్రిక్స్ వరల్డ్‌వైడ్ లిమిటెడ్ తదితర 4 సంస్థలతో APEDB రూ.2,458.84 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకుంది. #speedofdoingbusiness #jobcreatorinchieflokesh #idhimanchiprabhutvam #chandrababunaidu #naralokesh #andhrapradesh
👍 🙏 ❤️ 19

Comments