ManaTDP App - Official
ManaTDP App - Official
February 12, 2025 at 12:24 PM
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఫిబ్రవరి 4వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. మొదటి వారం రోజుల్లోనే 2,64,555 లావాదేవీలు జరిగాయి. ఇప్పుడు విజయవాడ దుర్గమ్మ గుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల వంటి ముఖ్యమైన ఆలయాలలో దర్శనాలు, పూజలు, విరాళాలు, వసతి, ప్రయాణం వంటి సౌకర్యాలన్నీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందవచ్చు #whatsappgovernance #whatsappgovernanceinap #naralokesh #manamitra #idhimanchiprabhutvam #andhrapradesh
👍 ❤️ 🙏 35

Comments