Bhakthi Tv

Bhakthi Tv

28.3K subscribers

Verified Channel
Bhakthi Tv
Bhakthi Tv
January 22, 2025 at 02:40 AM
తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 60,581 మంది భక్తులు.. నిన్న తలనీలాలు సమర్పించిన 19,228 మంది భక్తులు.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు
🙏 ❤️ 15

Comments