Bhakthi Tv WhatsApp Channel

Bhakthi Tv

28.3K subscribers

Verified Channel

About Bhakthi Tv

BHAKTHI TV is a 24x7 satellite devotional channel in Telugu which caters to everyone following Hinduism and interested in Spirituality. It was launched on August 30, 2007. It is also one of the NTV (24x7 News) Product. It's South India's first Telugu devotional channel comprising Daily devotional news, Horoscope, Poojas, Stotra Parayanas and many other Special devotional programs relating to major Hindu festivals

Similar Channels

Swipe to see more

Posts

Bhakthi Tv
Bhakthi Tv
6/13/2025, 4:24:04 AM

ప్రకాశం జిల్లా దక్షిణ సింహాచలం గా పేరుగాంచిన పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారికి కల్యాణోత్సవం ఘనంగా జరగనుంది., అనంతరం సాయంత్రం రథోత్సవం.

🙏 ❤️ 🎊 24
Bhakthi Tv
Bhakthi Tv
6/13/2025, 4:21:41 AM

శ్రీ మాత్రే నమః 🙏 శుభ శుక్రవారం 🙏 *శ్రీ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి తొలి పూజ అలంకరణ దర్శనం* 🙏🕉️ 13-06-2025 Sri Peddamma Temple, Jubilee hills, Hyderabad.

Post image
🙏 ❤️ 👍 💚 🥰 49
Image
Bhakthi Tv
Bhakthi Tv
6/14/2025, 2:20:33 AM

https://youtu.be/0QFmAtbbua0 *400 ఏళ్ళ స్వయంభు నరసింహస్వామి ఆలయం*🙏🕉️ ఒక్క దర్శనంతో మీ సమస్యలన్నీ దూరం 📍Laxmi Narasimha Swamy Temple, Sultan Bazar- Koti

🙏 ❤️ 15
Bhakthi Tv
Bhakthi Tv
6/14/2025, 12:39:46 AM

నంద్యాల: నేడు ఆత్మకూరులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారికి తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతభిషేకం, ప్రత్యేక పూజలు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం.

🙏 ❤️ 😢 5
Bhakthi Tv
Bhakthi Tv
6/13/2025, 2:11:19 AM

కర్నూలు నేడు గూడూరు(మం) కె.నాగులాపురం శ్రీ సుంకులాపరమేశ్వరిదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, కుంకుమార్చనలు.

🙏 ❤️ 👏 8
Bhakthi Tv
Bhakthi Tv
6/14/2025, 12:42:23 AM

14th June 2025 *సంకష్టహరచతుర్థి* : చతుర్థి తిథి వినాయకునికి సంబంధించినది. ఆనాడు స్వామిని ఆరాధించాలి. జీవితంలో అనుకున్న పనులు పూర్తికాకుండా అనేక ఆటంకాలు కలుగుతున్నప్పుడు... సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేపడితే నెరవేరుతాయని నమ్ముతారు. ప్రతిమాసంలో బహుళ పక్షంలో వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. ఈ వ్రతాన్ని చేపట్టేవారు 3, 5, 11 లేదంటే 21 నెలలపాటు నిర్వహించవచ్చు. మనసులోని కోరికను స్వామిముందు చెప్పుకుని ముడుపు కట్టాలి. మూడు గుప్పిళ్ల బియ్యాన్ని, తమలపాకులు, రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలను, ఒక రూపాయి దక్షిణను జాకెట్టు ముక్కలో మూట కట్టడమే ముడుపు కట్టడమంటే. అలా ముడుపు కట్టిన తరువాత, స్వామిని పూజించి ప్రతకథ చదువుకోవాలి. అటుతర్వాత ఆలయానికి వెళ్లి స్వామికి ప్రదక్షిణలు చేయాలి. వ్రతనియమం పూర్తయిన తరువాత ముడుపును ఆలయంలో సమర్పించాలి. ఇలా ఆచరించిన వారికి అడ్డంకులు తొలగి అనుకున్నవన్నీ పొందుతారు.

Post image
🙏 ❤️ 🪔 27
Image
Bhakthi Tv
Bhakthi Tv
6/16/2025, 12:50:10 AM

కర్నూలు: నేడు పత్తికొండలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతి, కుంకుమార్చన, అభిషేకాలు, పంచామృత సేవలు, ప్రత్యేక పూజలు.

🙏 👍 6
Bhakthi Tv
Bhakthi Tv
6/14/2025, 6:56:45 AM

*సంకష్టహర చతుర్థి సందర్భంగా శ్రీ గణపతి స్వామివారి అలంకార దర్శనం* 🙏🕉️ Sri Ganesh Temple, Secunderabad 14-06-2025

Post image
🙏 ❤️ 💚 👍 😮 🩵 77
Image
Bhakthi Tv
Bhakthi Tv
6/13/2025, 2:11:57 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,609 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 33,144 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ. 4.11 కోట్లు

🙏 ❤️ 13
Bhakthi Tv
Bhakthi Tv
6/13/2025, 2:10:44 AM

శ్రీశైలం: నేడు శ్రీశైలంలో శుక్రవారం సందర్భంగా శ్రీభ్రమరాంబికాదేవి ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామి అమ్మవారి ఊయలసేవ, ప్రత్యేక పూజాదికాలు.

🙏 ❤️ 8
Link copied to clipboard!