Bhakthi Tv

Bhakthi Tv

27.8K subscribers

Verified Channel
Bhakthi Tv
Bhakthi Tv
January 22, 2025 at 08:47 AM
కుంభమేళాకు భారీగా పోటెత్తుతున్న భక్తులు.. ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా సాగుతున్న భక్తుల పుణ్యస్నానాలు.. ఈసారి 40 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా.. ఇప్పటికే 9 కోట్లకు చేరిన భక్తుల సంఖ్య.. లక్ష మందికి ఉపాధి కల్పిస్తోన్న ఆధ్యాత్మిక వేడుక
🙏 ❤️ 👍 👏 😢 😵 31

Comments