
Telangana Congress
January 26, 2025 at 07:32 AM
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
• భూమిలేని రైతుకూలీ కుటుంబాలకు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం.
• ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు కూలిపని చేసినవారికి వర్తింపు.
• మహిళల బ్యాంకు ఖాతాలలోనే నిధులు నేరుగా జమ
👍
❤️
😂
🙏
24