Telangana Congress WhatsApp Channel

Telangana Congress

18.7K subscribers

About Telangana Congress

Official WhatsApp Channel of TPCC Media & Communications Department.

Similar Channels

Swipe to see more

Posts

Telangana Congress
Telangana Congress
5/31/2025, 11:47:58 AM
❤️ 👍 🙏 😂 101
Image
Telangana Congress
Telangana Congress
5/26/2025, 4:05:47 PM

పూరి గుడిసెలో బతికిన మాకు చిరకాల ఇంటి కలను నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు..🙏🙏 #PrajaPalana #IndirammaIndlu

👍 🙏 😂 ❤️ 😮 49
Telangana Congress
Telangana Congress
6/2/2025, 7:55:55 AM
🙏 👍 ❤️ 😂 33
Image
Telangana Congress
Telangana Congress
6/2/2025, 6:45:19 AM

TGSWREIS ఎస్సీ గురుకులాల పైన బిఆర్ఎస్ నాయకుల బురద రాజకీయాలు ఎందుకు?? ఎందుకంటే 10 సంవత్సరాల్లో వారికి చాతకానిది మేము 15 నెలల్లో చేసి చూపించాం కాబట్టి. నాడు: గత పది సంవత్సరాల్లో ఏనాడూ సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో కానీ, జూనియర్ కాలేజీల్లో కానీ పూర్తిగా నిండని సీట్లు. నేడు: ఈ సంవత్సరం మా ప్రజా ప్రభుత్వం యొక్క విధానాల పైన నమ్మకంతో మే నెల సరికే 100శాతం నిండిన సీట్లు. (ఇది మా ప్రభుత్వం పైన ప్రజలకు ఉన్న నమ్మకం.) ------------------- నాడు: కోట్లు కొల్లగొట్టి కేవలం 580 మంది విద్యార్ధులకు కోడింగ్ నేర్పించామని చెప్పిన నాటి వైనం.. నేడు: కార్పొరేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వం పై ఆర్ధిక భారం లేకుండా 1,72,000 మంది పిల్లలకు కోడింగ్ శిక్షణ ఇస్తున్న నేటి నిజం. --------------------- నాడు: తమ స్వార్థం కోసం సొంత సామాజిక వర్గం పిల్లలను కూడా అడ్మిషన్ల వ్యవహారంలో వదలని నాటి అవినీతి. నేడు: పారదర్శకతతో పరీక్ష ద్వారా ప్రతిభా వంతులైన పిల్లలకు అడ్మిషన్లు కల్పించడం నేటి ప్రజా ప్రభుత్వ రాజనీతి. ---------------------- నాడు: కాసులకు అవుట్సోర్సింగ్ కొలువులను అప్పనంగా అమ్ముకొని విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన నాటి చీకటి పాలన. నేడు: అధికారికంగా నోటిఫికేషన్ల తో అర్హులకు మాత్రమే కొలువులు ఇచ్చి విద్యార్ధుల జీవితాలలో వెలుగులు నింపింది నేటి @revanth_anumula ప్రజా పాలన.

👍 😂 😮 🙏 9
Telangana Congress
Telangana Congress
5/22/2025, 5:39:10 PM

https://x.com/Congress4TS/status/1925574372577739177?t=6Q5hmJOJBE0izR4hMu4Wrw&s=19

👍 🙏 ❤️ 😂 17
Telangana Congress
Telangana Congress
6/2/2025, 6:48:21 AM
👍 ❤️ 😮 11
Video
Telangana Congress
Telangana Congress
6/2/2025, 4:43:15 PM
👍 ❤️ 10
Video
Telangana Congress
Telangana Congress
6/2/2025, 7:55:56 AM
👍 ❤️ 🙏 😂 33
Image
Telangana Congress
Telangana Congress
5/26/2025, 4:04:40 PM
👍 🙏 ❤️ 😂 😮 45
Video
Telangana Congress
Telangana Congress
5/18/2025, 10:10:40 AM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం సంఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు ఒక్కక్కరికి రూ .5 లక్షల ఎక్స్ గ్రేషియా పప్రకటించారు. ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి అధికారులతో నిరంతరం సమీక్ష చేస్తున్నారు.

👍 🙏 ❤️ 😂 😢 56
Link copied to clipboard!