Telangana Congress
Telangana Congress
January 26, 2025 at 05:39 PM
నూతన రేషన్ కార్డుల జారీ • 10 ఏళ్ళ తర్వాత తొలి సారిగా కొత్త రేషన్ కార్డుల జారీ • అర్హత గల ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు జారీ • గ్రామసభల ద్వారా లబ్ధిదారుల దరఖాస్తు, ఎంపిక . కార్డుల జారీ నిరంతర ప్రక్రియ.
❤️ 👍 😂 🙏 27

Comments