Telangana Congress
Telangana Congress
February 9, 2025 at 02:29 AM
ఏడాది పాలనలో 👇 1. రైతు రుణమాఫీ 2. ఉచిత విద్యుత్ 200 యూనిట్లు 3. మహిళకు ఉచిత బస్సు ప్రయాణం. 4. గ్యాస్ సబ్సిడీ 5. రైతు భరోసా 6. BC కమీషన్ ఏర్పాటు 7. కులగణన 8. రైతు కమీషన్ ఏర్పాటు 9. విద్యా కమీషన్ ఏర్పాటు 10. వైశ్య కార్పొరేషన్ 11. రైతు కూలీలకు రైతు భరోసా 12. సన్న వడ్లకు 500 బోనస్ 13. సంవత్సరంలో 55 వేల ఉద్యోగాలు 14. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత డీఎస్సీ వేయడమే కాకుండా ఉద్యోగాలు కూడా ఇచ్చాము. 15. గ్రూప్ 1 పరీక్ష సక్సెస్ ఫుల్ చేశాము. 16. SC వర్గీకరణ పూర్తి చేశాము. 17. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద బ్యాంకులలో 21 వేల కోట్ల రూపాయలు బ్యాంకులలో వేశాము. 18. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కేవలం రైతుల కోసమే 55 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాము. 19. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. 20. జయ జయహే తెలంగాణ అధికారిక గేయం. 21. తెలంగాణ కవులు కళాకారులకు గుర్తింపు కోటి రూపాయల నగదు పురస్కారం. 22. గద్దర్ పేరిట నంది అవార్డులు ప్రకటన 23. సంక్షేమ హాస్టల్స్ కి డైట్ చార్జీలు, కాస్మోటిక్స్ చార్జీలు పెంచినం. 24. సంక్షేమ హాస్టల్ లలో పిల్లల కోసం మటన్ నెలకు రెండు సార్లు చికెన్ నాలుగు సార్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాము. 25. దావోస్ పర్యటనలో గత సంవత్సరం ఇప్పుడు కలిసి సుమారు 2 లక్షల 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. 26. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం సుమారు 15 నుండి 20 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశాం. 27. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు 5 వ తారీకు లోపల జీతాలు వేస్తున్నాము‌ 28. ఆరోగ్య శ్రీ సేవల కోసం వెయ్యి కోట్లు బిల్లులు చెల్లించాం. 29. తెలంగాణ రాష్ట్రంలో 55 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ 200 యూనిట్లు జీరో బిల్లు ఇస్తున్నాం. 30. గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇస్తున్నాం. 31. RoFR పట్టా భూములకు కూడా రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. 32. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలని వారికి ప్రభుత్వం నుండి 5 లక్షల రూపాయల సహాయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. 33. అర్హులైన అందరికి రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. 34. ఉద్యోగ నియామకాల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేశాము. 35. తెలంగాణ రాష్ట్రంలో సన్న వడ్లు పదేళ్ళ కంటే ఎక్కువగా పండించాము.
👍 ❤️ 😂 🙏 😢 😮 98

Comments