Telangana Congress
Telangana Congress
February 11, 2025 at 08:29 AM
సీఎంతో మందకృష్ణ భేటీ.. వర్గీకరణపై చర్చ TG: సీఎం రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎస్సీ రిజర్వేషన్లు, వర్గీకరణపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి మందకృష్ణ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వర్గీకరణపై తీర్మానం చేసినందుకు సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
👍 🙏 ❤️ 😂 20

Comments