JanaSena Party
February 4, 2025 at 04:29 AM
పశువుల సంత ఆధునీకరణకు నిధులు మంజూరు. ఎన్నికల హామీ నెరవేర్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
#pawankalyanforpithapuram
#pawankalyananenenu