JanaSena Party WhatsApp Channel

JanaSena Party

39.3K subscribers

About JanaSena Party

Jana Sena or Jana Sena Party (JSP) is an Indian political party based in the states of Andhra Pradesh and Telangana. It was founded by Telugu film star Pawan Kalyan on 14 March 2014. The main goal of Jana Sena is to question any type of corruption in government functioning and organizations and to protect basic rights of people. JSP follows 7 basic ideals promoted as Ideals of JanaSena: 1. Social consciousness without caste. 2. Politics without religious discrimination. 3. Reverence for linguistic diversity. 4. Protection of our traditions and culture. 5. Nationalism without neglecting. regional aspirations. 6. Relentless fight against corruption. 7. Progress that preserves the environment.

Similar Channels

Swipe to see more

Posts

JanaSena Party
JanaSena Party
6/2/2025, 10:07:23 AM
Post image
Image
JanaSena Party
JanaSena Party
6/2/2025, 10:07:26 AM

*తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ : నేమూరి శంకర్ గౌడ్* **ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ,జనసేన నాయకులు ,వీర మహిళలు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పూలు వేసి నివాళులు అర్పించారు* *ఈ సందర్భంగా నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ* : తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఎప్పటికీ మర్చిపోలేని చరిత్ర. తెలంగాణ రాష్ట్రం ఎన్నో త్యాగాలు, కష్టసుఖాల మధ్య నిర్మాణం పొందిందని తెలిపారు.ఆ పోరాటం ప్రజల ఐక్యతకు సాక్ష్యం. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేయాలన్న దృక్పథం జనసేన పార్టీకి ఎల్లపుడు ఉంది అని అన్నారు.అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలంగాణపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు అని శంకర్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ప్రతి సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గళం విప్పారు. *భవిష్యత్తులో జనసేన పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతోంది.* అనడంలో ఎటువంటి సందేహం లేదని తెలిపారు. ఈ విషయంలో మన నేత పవన్ కళ్యాణ్ గారు మార్గదర్శనం మాకు బలాన్ని ఇస్తోంది," అని స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా పార్టీ నిర్మాణం అతి త్వరలో జరుగుతోంది. ప్రతి కార్యకర్తకు గౌరవం ఉండేలా, ప్రజల సమస్యలపై పోరాటం చేసేలా జనసేన తర్వలోనే బలంగా ఎదుగుతుంది దానికి సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే మొదలైందని " అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళ నాయకులు కావ్య మండపాక ,శిరీష , జనసేన నాయకులు ఆర్కే సాగర్, దామోదర్ రెడ్డి, యడమ రాజేష్, సురేష్ రెడ్డి, నందగిరి సతీష్ ,బిట్ల రమేష్ ,చారి, సాంబశివుడు, కార్తీక్, నగేష్, రామలింగం, కొల్లా శంకర్, వెంకటేశ్వరరావు, పవన్, రత్న సాయి, ద్రాక్షాయిని, దుర్గా, జీవన్, సుబ్బు మరియు జనసేన పార్టీ నాయకులు , వీర మహిళలు పాల్గొన్నారు.

JanaSena Party
JanaSena Party
6/2/2025, 2:43:43 PM

పీడ విరగడై ఏడాది అంధకారం నుండి అభివృద్ధి పథంలోకి - NDA సుపరిపాలనకు ఏడాది రాష్ట్రానికి పీడ విరగడై ఏడాది స్వర్ణ ఆంధ్రకు శ్రీకారం చుట్టి ఏడాది గ్రామాలలో సమూల మార్పులకు ఏడాది సుస్థిర పాలనకు - సమగ్రాభివృద్ధికి ఏడాది సంక్రాంతి, దీపావళి ఉత్సవాలతో కలిసి వేడుకలు జరుపుకుందాం. #NDAGovernance #IdiManchiPrabhutvam

Post image
Image
JanaSena Party
JanaSena Party
6/2/2025, 10:07:24 AM
Post image
Image
JanaSena Party
JanaSena Party
6/2/2025, 11:52:31 AM

https://x.com/jsptelangana/status/1929503809102921834?s=46

JanaSena Party
JanaSena Party
6/2/2025, 10:07:24 AM
Post image
Image
JanaSena Party
JanaSena Party
6/2/2025, 5:01:55 PM

https://x.com/pawankalyan/status/1929584189315411988?s=46

JanaSena Party
JanaSena Party
6/2/2025, 2:44:18 PM

పీడ విరగడై ఏడాది అంధకారం నుండి అభివృద్ధి పథంలోకి - NDA సుపరిపాలనకు ఏడాది రాష్ట్రానికి పీడ విరగడై ఏడాది స్వర్ణ ఆంధ్రకు శ్రీకారం చుట్టి ఏడాది గ్రామాలలో సమూల మార్పులకు ఏడాది సుస్థిర పాలనకు - సమగ్రాభివృద్ధికి ఏడాది సంక్రాంతి, దీపావళి ఉత్సవాలతో కలిసి వేడుకలు జరుపుకుందాం. #NDAGovernance #IdiManchiPrabhutvam

Post image
Image
JanaSena Party
JanaSena Party
6/2/2025, 2:30:24 PM

సుపరిపాలన మొదలై ఏడాది • రాష్ట్రానికి దక్కిన మహర్దశకు ప్రతీకగా ఈ నెల 4 వ తేదీన ఉదయం రంగవల్లులతో మన ముంగిళ్లను అలంకరించి, సాయంత్రం దీపాలను వెలిగించి సంక్రాంతి - దీపావళి కలబోసిన వేడుక చేసుకుందాం.

Post image
Image
JanaSena Party
JanaSena Party
6/2/2025, 10:07:23 AM
Post image
Image
Link copied to clipboard!