JanaSena Party
JanaSena Party
February 7, 2025 at 07:41 AM
*తెలంగాణలో జనసేన పార్టీకి ఎలక్షన్ కమిషన్ గుర్తింపు* __*తెలంగాణ జనసేన ఇంచార్జ్ శంకర్ గౌడ్ కామెంట్స్*__ తెలంగాణలో జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించిన ఎలక్షన్ కమిషన్ కు ధన్యవాదములు తెలంగాణలోని జనసైనికులు వీర మహిళలు కష్టానికి ఫలితం లభించింది *జనసేన పార్టీ రిజిస్టర్ పార్టీ నుంచి గుర్తింపు పొందిన పార్టీగా మారింది* *రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేస్తాం* రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి జనసేన సత్తా చాటుతాం *స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ జనసేన క్యాడర్ సిద్దంగా ఉండాలి* కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు ప్రకల పక్షాన పోరాడుతాం 👆🏻తెలంగాణ జనసేన ఇంచార్జ్ శంకర్ గౌడ్

Comments