JanaSena Party
February 10, 2025 at 06:29 AM
అందరికీ🙏 నమస్కారములు
శ్రీ చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగ రాజన్ గారిపై వీర రాఘవరెడ్డి వారితోపాటు 20 మంది కలిసి శ్రీ రంగ రాజన్ ఇంటికి వెళ్లి దాడి చేశారు దీనిని ఖండిస్తూ అర్చకులు శ్రీ రంగ రాజన్ గారిని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనలు మేరకు పరామర్శించడానికి తెలంగాణ రాష్ట్ర నాయకత్వం వెళ్లనున్నది కావున అందుబాటులో ఉన్న జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు అందరూ శ్రీ చిలుకూరి బాలాజీ దేవాలయముకు ఈరోజు ఇప్పుడు మధ్యాహ్నం 1:00 గంట లోపు అందరూ చేరుకోగలరు
ఇట్లు
జనసేన పార్టీ
తెలంగాణ హైదరాబాద్