
BRS Party
February 5, 2025 at 07:23 AM
రేవంత్ అసమర్థ పాలనలో దగాపడ్డ తెలంగాణ!
కేవలం 13 నెలల్లోనే రేవంత్ సర్కార్ చేసిన
అప్పు అక్షరాలా రూ. 1,46,918 కోట్లు.
ఒక్క కొత్త ప్రాజెక్ట్ కట్టకుండా, ఒక పథకం పూర్తిగా అమలు చేయకుండా తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తూ.. ఢిల్లీకి మూటలు మోస్తున్న కాంగ్రెస్ పార్టీ.
👍
😢
😮
❤️
25