BRS Party WhatsApp Channel

BRS Party

63.2K subscribers

Verified Channel

About BRS Party

Official WhatsApp channel of Bharat Rashtra Samithi. BRS Party, formerly known as TRS Party, is an Indian political party founded by Sri KCR.

Similar Channels

Swipe to see more

Posts

BRS Party
BRS Party
6/2/2025, 3:45:42 AM

We have gone through 14 years of resistance and 10 years of determination. This is not how the story ends.   It’s how the next chapter begins. #TelanganaFormationDay #JaiTelangana #KTRinDallas

❤️ 👍 🙏 21
Video
BRS Party
BRS Party
6/2/2025, 3:23:31 AM

The ‘Telangana that is’ must lead to ‘The Telangana that can be.’ Let us shape our Telangana as we did for 10 years with purpose, promise, and progress. - BRS Working President KTR. #TelanganaFormationDay #BRS25 #JaiTelangana #Dallaspuram

❤️ 👍 🙏 😂 24
Video
BRS Party
BRS Party
6/2/2025, 5:26:12 AM

Historic turnout at Dr. Pepper Arena in Dallas, USA, for the BRS Party Silver Jubilee and Telangana Formation Day celebrations, graced by BRS Working President KTR. The car parking lot, with a capacity of 2,000 vehicles, was completely filled, and several thousand people were unable to enter the stadium as local authorities activated the fire code because the venue was packed to maximum capacity. This marks the largest public meeting ever conducted by any Indian state leader in the United States! Jai Telangana ✊🏼 #TelanganaFormationDay #BRS25 #JaiTelangana #Dallaspuram #KTRinDallas

❤️ 👍 28
Video
BRS Party
BRS Party
6/2/2025, 4:01:12 AM

అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం.. మీకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది. - డల్లాస్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ #TelanganaFormationDay #BRS25 #JaiTelangana #Dallaspuram

❤️ 👍 🙏 27
Video
BRS Party
BRS Party
6/2/2025, 2:52:36 AM

స్వరాష్ట్ర సాధనే శ్వాసగా తెలంగాణ గడ్డపై పుట్టింది బీఆర్‌ఎస్‌ తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్​ పార్టీనే రక్షణ కవచం. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేది ముమ్మాటికీ బీఆర్ఎస్సే.   #TelanganaFormationDay #BRS25 #JaiTelangana

❤️ 👍 🙏 😂 26
Video
BRS Party
BRS Party
6/2/2025, 4:23:01 AM

పొజిషన్‌లో ఉన్నా.. అపొజిషన్‌లో ఉన్నా మాకు తెలంగాణ, ఇండియానే ఫస్ట్. మీకు పరిపాలన రాదు అన్నోల్లతోనే.. మాకు కూడా మీలాంటి నాయకులు ఉంటే బాగుండు అనేలా పాలించాం. - డల్లాస్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

❤️ 👍 🙏 37
Video
BRS Party
BRS Party
6/2/2025, 6:35:05 AM

*ఆడబిడ్డలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి* *మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు దమ్మున్న సవాల్* 🔥

👍 ❤️ 🙏 32
Video
BRS Party
BRS Party
6/2/2025, 6:24:44 AM

తెలంగాణ భవన్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, కె.పి. వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు వాణీ దేవి, రవీందర్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, పార్టీ నేతలు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్ కుమార్, పొన్నాల లక్ష్మయ్య, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ కార్యాలయ ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు. #TelanganaFormationDay #JaiTelangana

❤️ 👍 🙏 29
Video
BRS Party
BRS Party
6/2/2025, 3:13:04 AM

జూన్ 2.. 60 ఏండ్ల కల నిజమైన రోజు! దశాబ్దాల ఆశయాలు.. ఆశలు.. ఆకాంక్షలు.. కలలు ఫలించిన రోజు! అసాధ్యాలను సుసాధ్యం చేయడమే తెలంగాణ స్టైల్. అసంభవం అనుకున్న ఎన్నో కార్యాలను సంభవం చేసి చూపించింది తెలంగాణ, దేశానికి దిక్సూచిగా మారింది. దశాబ్దాలుగా స్థిరపడ్డ పెద్ద పెద్ద రాష్ట్రాలను తలదన్నేలా అనతికాలంలోనే అగ్రగామి రాష్ట్రంగా అవతరించింది తెలంగాణ. - డల్లాస్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. #TelanganaFormationDay #BRS25 #JaiTelangana #Dallaspuram

❤️ 👍 🙏 😂 21
Video
BRS Party
BRS Party
6/2/2025, 1:57:52 AM

The Telangana Dream began when we had no map, no voice, only passion for tomorrow and a purpose driven vision. When the world was silent, our streets spoke. When the future looked far, we marched into our destiny. From self-rule to self-respect to self-reliance, we’re writing the next chapter. Every irrigation project, every IT hub, every new school, these are not statistics. They are signatures of a dream coming alive. And you all are part of it, we made it all together. To the Telanganites in America; You’re not distant, you’re essential. - BRS Working President KTR #TelanganaFormationDay #BRS25 #JaiTelangana #Dallaspuram

❤️ 👍 😂 🙏 26
Video
Link copied to clipboard!