BRS Party

BRS Party

63.2K subscribers

Verified Channel
BRS Party
BRS Party
February 5, 2025 at 07:42 AM
కుల గణన పేరుతో బీసీలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 51% ఉన్న బీసీల సంఖ్య.. కాంగ్రెస్ చేసిన కుల గణన సర్వేలో 46%కి ఎట్లా తగ్గింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీసీలు.
👍 ❤️ 😂 😢 28

Comments