BRS Party
February 5, 2025 at 08:18 AM
ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో, 2018 లోనే అసెంబ్లీ సమావేశంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు.
కానీ రేవంత్ ప్రభుత్వం 2024లో కులగణన పేరుతో ఇంటింటి సర్వే చేసిన లెక్కలు ఉండగా.. ఎప్పుడో 2011లో ఉమ్మడి రాష్ట్రంలో సేకరించిన జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లను వర్గీకరించాలని కొత్త డ్రామాకు తెరలేపింది.
👍
❤️
🙏
😂
😮
31