BRS Party

BRS Party

63.2K subscribers

Verified Channel
BRS Party
BRS Party
February 6, 2025 at 07:07 AM
అసమర్థ కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పారిశుధ్యం పూర్తిగా పడకేసింది. గ్రామ పంచాయతీలకు కనీసం బ్లీచింగ్ కొనడానికి కూడా నిధులు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం. వీధి దీపాలు వెలగక ఆనాటి కాంగ్రెస్ చీకటి పాలన గుర్తు చేస్తున్న పల్లెలు. పరిపాలన పక్కన పెట్టి ఢిల్లీలో చక్కర్లు కొడుతున్న గుంపు మేస్త్రి. #congressfailedtelangana
👍 ❤️ 😂 🙏 28

Comments