BRS Party

BRS Party

63.2K subscribers

Verified Channel
BRS Party
BRS Party
February 6, 2025 at 12:53 PM
*కులగణన పేరిట కాంగ్రెస్ సర్కార్ బడుగు, బలహీన వర్గాలను మోసం చేసి దగా చేయడంతో ఆగ్రహంతో రగిలిపోతున్న బీసీలు.* *కులగణన సర్వే నివేదికపై బీసీలతో పాటు సొంత పార్టీలోనే అసమ్మతి పెరగడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన కాంగ్రెస్.*
👍 ❤️ 😂 🙏 23

Comments