
BRS Party
February 7, 2025 at 12:38 PM
*రేవంత్ ను నమ్ముకుని కాంగ్రెస్ పార్టీలో చేరితే ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యిలా మారింది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి.*
బీఆర్ఎస్ పోరాటం.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాజాగా అసెంబ్లీ కార్యదర్శి వారికి నోటీసులు ఇవ్వడంతో ఎటు పోవాలో, ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు.
తాత్కాలికంగా మీరెన్ని డ్రామాలు చేసినా మీపై అనర్హత వేటు పక్కా పడుతది..
ఉప ఎన్నికలు ఖాయం.. బీఆర్ఎస్ గెలుపు తథ్యం.
👍
❤️
😂
36