Bharatha Chaitanya Yuvajana Party | భారత చైతన్య యువజన పార్టీ | BCY Party
Bharatha Chaitanya Yuvajana Party | భారత చైతన్య యువజన పార్టీ | BCY Party
January 18, 2025 at 03:59 AM
Big Breaking News.. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సంచలన హామీ.. రాష్ట్రంలోని ప్రతి శ్రీకృష్ణ భగవానుని దేవాలయంలో “శ్రీ కృష్ణ దేవరాయలు, కాటమ రాజు, శరభయ్య యాదవ్” విగ్రహాలు ప్రతిష్ట!! తానే ఈ బాధ్యత తీసుకుని.. ఆలయాల్లో కమిటీలు, ధర్మకర్తలు, నిర్వాహకులు మండపాలు నిర్మించి సంప్రదిస్తే, విగ్రహాలు అందించడానికి సిద్ధం“ అంటూ ప్రకటన..
❤️ 👍 🔥 🙏 5

Comments