Bharatha Chaitanya Yuvajana Party | భారత చైతన్య యువజన పార్టీ | BCY Party
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                January 18, 2025 at 07:58 AM
                               
                            
                        
                            బీసీవై పార్టీ ఆధ్వర్యంలో..
"రిజర్వేషన్లపై చర్చ వేదిక"
చర్చనీయాంశాలు:
* బీసీలకు రిజర్వషన్లు 39% పెంచాలి (స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో)
* కాపులకు మహారాష్ట్ర తరహాలో మరాఠీలకు ఇచ్చినట్టు 5% ప్రత్యేక రిజర్వేషన్లు అమలు
* EWS కోటా రిజర్వేషన్ల అమలుపై చర్చ..
* కులగణనపై కీలక చర్చ
* మండల్ కమీషన్ అమలుపై చర్చ
ఇలా కీలకమైన అంశాలపై వివిధ బీసీ సంఘాలు,  కాపు సంఘాలు, కుల సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, యువజన సంఘాలు, మేధావులు, మీడియా సమక్షంలో చర్చ వేదిక నిర్వహిస్తున్నాం.. అందరికీ ఆహ్వానం....
ఈ నెల 26వ తేదిన (ఆదివారం) విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్ లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 వరకు!
Note: బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ నేతృత్వంలో జరగనున్న ఈ చర్చ వేదికకు ప్రతీ ఒక్కరూ ఆహ్వానితులే..
#bcyuvajanaparty 
#bharathachaitanyayuvajanaparty 
#ramachandrayadav 
#castecensusinap
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                    
                                        7