
Bharatha Chaitanya Yuvajana Party | భారత చైతన్య యువజన పార్టీ | BCY Party
January 25, 2025 at 01:51 AM
రాష్ట్రంలో ఏం జరుగుతోంది..!?
కులాల ఆధిపత్యం ఇంకా కొనసాగుతుందా..!?
పొదిలిలో రెండు వర్గాల మధ్య జరిగిన వివాదంలో పోలీసులు ఒక వర్గానికే ఎందుకు మద్దతు పలికారు..!? అధికార పార్టీ అరాచకాలు పెరుగుతున్నాయి.. వైసీపీ పాలన బాటలోనే టీడీపీ కూటమి కూడా పయనిస్తుంది...!!
👍
❤️
🔥
6