Bharatha Chaitanya Yuvajana Party | భారత చైతన్య యువజన పార్టీ | BCY Party
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                January 30, 2025 at 11:45 AM
                               
                            
                        
                            బీసీవై హామీ ఫాలో అవుతున్న కూటమి!
బీసీవై పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో “వారంలో అయిదు రోజులే బడి. ప్రతి శనివారం పిల్లలకు పూర్తిగా ఆటలు” అని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే!
ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని ఆచరిస్తోంది.. “ప్రతి శనివారం నో బ్యాగ్ డే.. పిల్లలకు ఆటలు” అని మంత్రి లోకేష్ ప్రకటించారు!!
బీసీవై అధినేత ఆశయాలు, ముందుచూపుకి ఇదే నిదర్శనం..
#bcyparty
#bharathachaitanyayuvajanaparty
#ramachandrayadav
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            🔥
                                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            👏
                                        
                                    
                                    
                                        8