Bharatha Chaitanya Yuvajana Party | భారత చైతన్య యువజన పార్టీ | BCY Party
Bharatha Chaitanya Yuvajana Party | భారత చైతన్య యువజన పార్టీ | BCY Party
February 14, 2025 at 05:25 AM
మీ మరణం వృథా పోదు.. మీ త్యాగం ఈ నేల మరువదు.. ప్రతి రక్తపు బొట్టు దేశం కోసం ధారపోసిన వీర సైనికులను స్మరించుకుంటూ.. “ఈ దేశానికి మీరు.. మీకు ఈ దేశం” అమర ప్రేమికులుగా.. చిరకాలం మీ జ్ఞాపకాలతో..!! - మీ రామచంద్ర యాదవ్, అధ్యక్షులు, బీసీవై పార్టీ #ramachandrayadav #pulwamaattack #pulwamaattack2019 #joharindiansoldier #bcyparty
🙏 ❤️ 👍 5

Comments