Venukumar Study Guide
Venukumar Study Guide
February 1, 2025 at 01:23 AM
*🔊సీటెట్ ఫలితాల విడుదల* *🍥హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : సెంట్రల్ ఎలిజిబిలిటి టెస్ట్ డిసెంబర్ 2024 ఫలితాలు శుక్ర వారం విడుదలయ్యాయి. డిసెంబర్ లో నిర్వహించిన పరీక్షల ఫలితాలను సీబీఎస్ఈ శుక్రవారం విడుదల చేసింది. పేపర్-1లో 24.17 శాతం, పేపర్-2లో 12.31శాతం అభ్యర్థులు మాత్రమే క్వాలిఫై అయ్యారు.*

Comments