Mannam Web 🌎 Joy Of Sharing ...
Mannam Web 🌎 Joy Of Sharing ...
February 15, 2025 at 04:03 AM
నిధి పోర్టల్ DDO లాగిన్‌లో అందరి ఉద్యోగుల యొక్క Caste మరియు Sub Caste వివరాలను అప్డేట్ చేయుటకు Master data లో ఆప్షన్ ఇవ్వబడినది. అందరి వివరాలు అప్డేట్ చేసిన తర్వాత, #ddo బయోమెట్రిక్‌ ద్వారా Confirm చేయవలసి ఉంటుంది.

Comments