GovtJobNews
                                
                            
                            
                    
                                
                                
                                February 12, 2025 at 10:32 AM
                               
                            
                        
                            *🎯AP Mega DSC Notification 2025:*
ఏపీలో మార్చి 2025లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి విద్యాశాఖ సన్నాహాలు పూర్తి చేసింది. 16,247 టీచర్ పోస్టుల భర్తీకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
మెగా డీఎస్సీ ముఖ్యమైన వివరాలు
పోస్టుల విభజన:
స్కూల్ అసిస్టెంట్లు (SA): 7,725
సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT): 6,371
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT): 1,781
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT): 286
వ్యాయామ ఉపాధ్యాయులు (PET): 132
ప్రిన్సిపాల్స్: 52
పరీక్షా షెడ్యూల్:
నోటిఫికేషన్ విడుదల: 2025 మార్చి
పరీక్షలు: ఏప్రిల్ లేదా మే
ఫలితాలు: జూన్ 2025 నాటికి నియామక ప్రక్రియ పూర్తి.
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            🤨
                                        
                                    
                                    
                                        4