
GovtJobNews
16.9K subscribers
About GovtJobNews
ఈ గ్రూపు ద్వారా అందించే సమాచారం: - వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు - వివిధ పోటీ పరీక్షలు సంబంధించిన మెటీరియల్ - పోటీ పరీక్షల సంబంధించిన Model ప్రశ్న పత్రాలు అందించబడతాయి. నిరుద్యోగులకు ఈ గ్రూపు చాలా ఉపయోగకరంగా ఉంటుంది... ఈ క్రింది లింకు ద్వారా మీ స్నేహితులను కూడా ఈ గ్రూపులో చేర్పించండి. https://whatsapp.com/channel/0029Va5mn5bDuMRdPEItCh2b
Similar Channels
Swipe to see more
Posts

*💥 ఇంటర్మీడియట్ అర్హతతో 261 గ్రూప్ C & D స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి పూర్తి వివరాలు.* *🎯 SSC Stenographer Group C & D Recruitment 2025 Apply Now for 261 Posts* ★ *Posts:* Grade C & D Stenographers ★ *Vacancies:* 261 ★ *Qualification:* 12th ★ *Last Date:* 26-06-2025 *👉 Complete Recruitment Notification, Exam Pattern, Syllabus, Salary, Notification, Apply Online Link*👇🏻 https://www.govtjobnews9.com/2025/06/ssc-stenographer-recruitment-2025-apply-online.html

టీచర్ కావాలనే లక్ష్యంతో గత ఐదు సంవత్సరాలు డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది.. అని ఆశతో ఎదురుచూసి 5 సంవత్సరాలు టీచర్ పోస్టులు భర్తీ చేయకున్నా ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి గత 5 లేదా 6 సంవత్సరాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ రేపటి రోజున డీఎస్సీ పరీక్షలు రాస్తూ నూతనంగా టీచర్ కొలువు సాధించాలని కోరుకుంటూ అంతిమ ఘట్టానికి సిద్ధమవుతున్న....ప్రతి ఒక్క డీఎస్సీ అభ్యర్థికి విష్ యు ఆల్ ద బెస్ట్...💐👍 `All the best' to all DSC 2025 Aspirants`

*💥 SSC CGL Notification 2025 Complete Details* *🎯 డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలలో Rs.47,600-1,51,100 వేతనంతో 14 వేలకి పైగా "గ్రూప్ B, గ్రూప్ C" ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల* *» Posts:* Section Officers, Inspectors, Clerks, Accountants etc... *» Vacancies:* 14,582 (approx) *Qualification:* Degree *» Salary:* from Pay Scale Rs.25500-81100 to Pay Scale Rs.47600-151100 + Allowances *» Last Date to apply:* 04-07-2025 *👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details*👇 https://www.govtjobnews9.com/2025/06/ssc-cgl-notification-2025-apply-online.html

*♻️ Central Bank of India Apprentice Recruitment 2025* 💠 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 4500 ఎప్రింటీస్ ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల. *☞︎︎︎ Total Vacancies:* 4500 *☞︎︎︎ Qualification:* Degree *☞︎︎︎ Stipend:* upto Rs 15,000/- *☞︎︎︎ Online Apply Last Date:* 23rd June *👉 Notification, Online APPLY Link, Complete Details*👇 https://www.govtjobnews9.com/2025/06/central-bank-of-india-apprentices-recruitment-2025.html

*💥 Flash..AP DSC 2025 Hall Tickets Downloading Now.* ఏపీ డీఎస్సీ హాల్ టికెట్లు ప్రస్తుతం ఎర్రర్ లేకుండా డౌన్లోడ్ అవుతున్నాయి.. డౌన్లోడ్ లింక్👇 https://www.govtjobnews9.com/2025/05/ap-dsc-2025-hall-tickets-download.html

*🔖SSC CHTE 2025: SSC Combined Hindi Translator Examination 2025* *🎯 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 437 ట్రాన్స్ లేటర్ ఉద్యోగాలకు (రూ.లక్షకు పైగా జీతం) నోటిఫికేషన్ విడుదల.* *☆ మొత్తం పోస్టుల సంఖ్య:* 437 *☆ ఆన్లైన్ అప్లై చివరి తేది:* 26.06.2025 *☆ జీత భత్యాలు:* Rs.44900 -Rs.142400. ఇతర పోస్టులకు Rs 35400- Rs.112400. *👉 SSC CHTE 2025 పూర్తి నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లై లింక్*👇 https://www.govtjobnews9.com/2025/06/ssc-chte-recruitment-2025-notification.html

🛑💁🏻♂️💁🏻♀️...✍🏻 DSC పరీక్షల మార్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ-పత్రికా ప్రకటన (14.6.25) 🔳 *ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలు మార్పు* 🔳ఆ అభ్యర్థులకు జూలై 1, 2 తేదీల్లో పరీక్షలు నిర్వహణ 🔳 వెల్లడించిన మెగా డీఎస్సీ కన్వీనర్ శ్రీ ఎం.వి.కృష్ణారెడ్డి గారు 🔷 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించినది. 🔷 ఈ నేపథ్యంలో జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలను మార్పు చేస్తున్నట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ శ్రీ ఎం.వి.కృష్ణా రెడ్డి గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 🔷 యోగా డే సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని వారి రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఈ పరీక్షల తేదీలు మార్చినట్లు తెలిపారు. 🔷 ఈ అభ్యర్థులకు జూలై 1, 2 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని, దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలు, పరీక్ష తేదీలను మార్చిన హాల్ టిక్కెట్లు AP MEGA DSC-2025 website: https://apdsc.apcfss.in లో 25.06.2025 అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. 🔷 అభ్యర్ధులు ఈ విషయాన్ని గమనించి మార్చిన హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోని వాటి ప్రకారం పరీక్షలకు హాజరు కావాల్సిందని మెగా DSC–2025 కన్వీనర్ శ్రీ ఎం.వికృష్ణారెడ్డి గారు కోరారు. 💁🏻♂️💁🏻♀️ ఎం.వి.కృష్ణారెడ్డి, మెగా DSC–2025 కన్వీనర్.

💥 *గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల..* * మే 3 నుంచి 9 వరకు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేసిన APPSC. * జూన్ 23 నుంచి 30 వరకు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు. *👉 ఫలితాలు, ఎంపికైన అభ్యర్థుల జాబితా, పూర్తి వివరాలు కొరకు👇* https://www.govtjobnews9.com/2025/06/appsc-group-1-mains-result-2025.html ➦ ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చేసిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ లో ఇదివరకే OTPR చేసుకున్న ఎస్సీ అభ్యర్థులు మరల వారు *ఎస్సీ వర్గీకరణలో ఏ గ్రూపుకు చెందుతారో వెబ్సైట్ ద్వారా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వెబ్ నోట్ విడుదల చేసింది.* దీని ద్వారా తదుపరి వచ్చే డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి తప్పనిసరి. *పూర్తి వివరాలు కొరకు*👇 https://www.govtjobnews9.com/2025/06/ap-sc-sub-classification-group.html

*♻️ 10th/Inter/Degree అర్హతతో 2423 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల* *🎯 SSC Recruitment 2025 Phase XIII Selection Posts Recruitment 2025* *☛ మొత్తం పోస్టులు:* 2423 *☛ అర్హత:* 10th Class /12th / Any Degree *☛ వయస్సు:* 18 - 30 Years *☛ చివరి తేదీ:* 23-06-2025 *☛ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లై లింక్, పూర్తి వివరాలు కింది లింకు లో కలవు*👇 https://www.govtjobnews9.com/2025/06/ssc-selection-posts-phase-13-recruitment-2025-notification.html

*💥 Flash..AP DSC 2025 Mock Tests for all Category of posts Officially Released. (School Assistants All Subjects also Enabled Now)* *👉🏽 క్రింది వెబ్ పేజీలోని లింక్స్ ద్వారా ఎటువంటి పాస్వర్డ్ లేకుండానే AP DSC 2025 మీ పోస్టు యొక్క మాక్ టెస్ట్స్ ప్రాక్టీస్ చేసుకొనవచ్చును.*👇🏽 https://www.apbadi.net/2025/05/ap-dsc-mock-tests-2025-links.html