Bomma Maheshkumar goud
Bomma Maheshkumar goud
January 22, 2025 at 10:50 AM
స్పోర్ట్స్ యూనివర్సిటీ అధ్యయనం లొ ఆస్ట్రేలియా పర్యటన కి వెళ్లిన గౌరవ టీపీసీసీ అధ్యక్షులు, MLC శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని, MP శ్రీ అనీల్ కుమార్ యాదవ్ గారిని, శ్రీ శివసేన రెడ్డి గారిని, INC సీనియర్ రాష్ట్ర నాయకులు ఫయీమ్ ఖురేషి గార్లని మర్యాద పూర్వకం గ కలిసి, సత్కరించిన టీపీసీసీ ఎన్నారై సెల్ ఆస్ట్రేలియా బృందం. ఆస్ట్రేలియా కన్వీనర్ శ్రీ మన్నెం రాజశేఖర్ రెడ్డి Rajashekhar Reddy Manayam, శ్యామ్ కుమార్ రెడ్డి, దేవి శ్రీ రెడ్డి తదితరులు వారి తో ఉన్నరు... Mahesh Goud Bomma గారి పర్యటన విజయవంతం ఐ త్వరలో తెలంగాణ లొ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పడి, యువత విద్యార్థి కి అవకాశాలు కల్పించాలనికోరుతూ...
🙏 👍 ❤️ 😋 20

Comments