Bomma Maheshkumar goud
Bomma Maheshkumar goud
January 23, 2025 at 05:36 PM
ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకొని స్వదేశానికి విచ్చేసిన టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎంపీ అనీల్ కుమార్ యాదవ్ , శాప్ చైర్మన్ శివసేన రెడ్డి కి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
👍 ❤️ 🙏 15

Comments